హోమ్ / వంటకాలు / బట్టర్ జామున్

Photo of Butter jamun by Koutilyaram Koutilyaram at BetterButter
657
3
0.0(0)
0

బట్టర్ జామున్

Nov-03-2018
Koutilyaram Koutilyaram
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బట్టర్ జామున్ రెసిపీ గురించి

ఈజీ రెసిపీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. బట్టర్ 100గ్రామ్స్
  2. షుగర్ 1/2 కేజీ
  3. మిల్క్ పౌడర్ 2పాకెట్స్
  4. మైదా 1/4k. G

సూచనలు

  1. ఒక బౌల్ లో మైదా, వెన్న, మిల్క్ పౌడర్ vesi ముద్దలాగా కలుపుకోవాలి
  2. కలిపినా ముద్దని 10నిముషాలు పక్కన పెట్టుకోవాలి
  3. ఇప్పుడు చిన్న ముద్దలాగా చేసుకోవాలి
  4. స్టవ్ మీద అయిల్ పెట్టుకుని జామూన్స్ వేయించుకోవాలి
  5. గోల్డ్ రంగు వచ్చే లా వేయించాలి
  6. ఇప్పుడు షుగర్ పాకం పట్టుకోవాలి
  7. పాకం లో వేయించిన జామూన్స్ వేసేయాలి
  8. ఒక అరగంట ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటే సుపేరుంటాయ్ అండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర