హోమ్ / వంటకాలు / క్యారట్ బర్ఫీ

Photo of Carrot burfi by Tejaswi Yalamanchi at BetterButter
300
2
0.0(0)
0

క్యారట్ బర్ఫీ

Nov-03-2018
Tejaswi Yalamanchi
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారట్ బర్ఫీ రెసిపీ గురించి

పాల పొడి తో క్యారట్ స్వీట్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. తరిగిన క్యారట్ 1 కప్
  2. పంచదార 1 కప్
  3. పాల పొడి 1 కప్
  4. పాలు 1 కప్
  5. నెయ్యి 1 tbsp
  6. యలుకాలపొడి 1/4 tsp
  7. వేయించిన జీడపప్పు 7-8
  8. వేయించిన ఎండు ద్రాక్షలు 7-8
  9. ఆరంజ్ ఫుడ్ కలర్ 3-4 చుక్కలు

సూచనలు

  1. ఒక బాండి లో నెయ్యి వేసి అది కాగాక తరిగిన క్యారట్ వేసి 5-6 నిమిషాలు వేయించండి.
  2. దానిలో పాలు పోసి ఉడికించాలి. పాలు పూర్తిగా ఇంకే వరకు ఉంచాలి.
  3. తరువాత పంచదార వేసి మరికాసేపు ఉడకనివ్వాలి.
  4. తరువాత యలుకాలపొడి వేసి కలపండి.
  5. ఆరంజ్ ఫుడ్ కలర్ వేసి కలపండి.
  6. ఇలా ఉడికించగా అందులో పాకం వస్తుంది. ఈ పాకం కొంచం దగ్గరికి వోచేదక ఉంచాలి.
  7. తరువాత అది బాగా దగ్గరికి వచ్చి ముద్దలా అయ్యాక దానిలో పాల పొడి వేసి బాగా కలపాలి.
  8. తిపుతుంటే గిన్నె కి అంటుకోకుండా క్యారట్ హల్వా తిరుగుతూ ఉంటుంది అపటిదక తిప్పాలి.
  9. ఒక ప్లేట్ కి నేయి రాసి ఈ క్యారట్ మిశ్రమాన్ని దానిలో వేసి చల్లారాక ముక్కలుగా చేస్కోండి.
  10. టేస్టీ & హెల్తీ క్యారెట్ బర్ఫీ రెడీ....

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర