హోమ్ / వంటకాలు / బూంది లడ్డు

Photo of boondi laddu by Pamidi Reshmitha at BetterButter
296
1
0.0(0)
0

బూంది లడ్డు

Nov-03-2018
Pamidi Reshmitha
15 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బూంది లడ్డు రెసిపీ గురించి

బూంది లడ్డూ చేయడం తేలిక చాలా రుచిగా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 10

  1. శనగపిండి అరకేజి
  2. పంచదార అరకేజి
  3. నూనె అరకేజి
  4. యాలకులు 2
  5. జీడిపప్పు తగినంత
  6. నేయ్యి 50గ్రాములు

సూచనలు

  1. ముందుగా శనగపిండి తీసుకుని నీరు పోసి కోంచెం నీరు పోసి జారుగా కలపాలి
  2. పొయ్యమీద నూనె పెట్టి కాగక బెజ్జల గరిటి లో పిండి వేసి బూంది దూసుకోవాలి
  3. బూంది బాగా వేగ కూడదు మెత్తగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి
  4. తరువాత పంచదార లో ఒక గ్లాసు నీరు పోసి తీగపాకం రానివ్వలి
  5. పొయ్యమీద నుంచి పాకం దించి బూంది వేసి కలపాలి తర్వాత యాలకులు పోడి జీడిపప్పు నేయ్యి వేసి బాగా కలపాలి
  6. గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చేసుకోవాలి
  7. అంతే ఎక్కువ రోజులు నిల్వ ఉండే లడ్డూలు రేడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర