హోమ్ / వంటకాలు / బెల్లం మినప సున్నివుండలు.
బెల్లం మినప సున్నివుండలు చాలా బలమైన లడ్డూలు.బాలింతలకు చిన్నపిల్లకు పెట్టడం వేలన తిరిగి దృఢంగా ఉంటారు. ఇందులో మనం పొట్టు మినప్పప్పు బెల్లం అన్ని బలమైన పదార్ధాలు వాడుతున్నాము.ముఖ్యం గా నెయ్యి బాగా వేసుకుంటాం కాబ్బటి పౌష్ఠికమైన తీపి పదార్థం గా చెపుకోవచ్చు. తయారీ విధానం చూసేద్దామా
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి