హోమ్ / వంటకాలు / గులాబ్ జామూన్

Photo of Gulab jamoon by Pravallika Srinivas at BetterButter
517
5
0.0(0)
0

గులాబ్ జామూన్

Nov-04-2018
Pravallika Srinivas
120 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గులాబ్ జామూన్ రెసిపీ గురించి

గులాబ్ జామూన్ నోట్లో పెట్టగానే కరిగిపోతాయి. చేస్కోవడం చాలా తేలిక .పిల్లలు పెద్దలు అందరు ఇష్టం గా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • దోరగా వేయించటం
  • ఉడికించాలి
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. గులాబ్ జామూన్ పొడి - 1/2 కేజి
  2. నూనె - తగినంత
  3. నీరు - తగినంత
  4. పంచదార - 1/2 కేజి
  5. యాలుకలపొడి - 1 స్పూన్
  6. కుంకుమ పువ్వు - చిటికెడు

సూచనలు

  1. ముందుగా గులాబ్ జామూన్ పొడి తీస్కుని ఒక బేసన్ లో వేసుకోవాలి.
  2. కాచి గోరువెచ్చగా ఉన్న పాలను పైనుండి పిండిలో వేస్తూ మృదువుగా ముద్దలాగా కలుపుకోవాలి.
  3. తయారైన మిశ్రమాన్ని ఒక 5 నిముషాలు మర్దన చేస్కుని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి.
  4. ఈలోగా కడై లో నెయ్యి లేదా నూనె వేసి కాగాక చిన్న మంటపైనా దోరగా వేయించుకోవాలి.
  5. ఇప్పుడు వెడల్పుగా ఉన్నా కడాయి లో నీరు, పంచదార, యాలుకలపొడి , కుంకుమ పువ్వు వేసి తీగ పాకం తీసుకోవాలి.
  6. తయారైన గులాబ్జామూన్లు వేసి మూత పెట్టి 2 గంటలు పక్కన పెట్టుకోవాలి.
  7. అంతే రుచికరమైన గులాబ్ జామూన్ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర