హోమ్ / వంటకాలు / వేరుచనగ పప్పు అచ్చు

Photo of GROUNDNUT CHIKKI by రమ్య వూటుకూరి at BetterButter
845
2
0.0(0)
0

వేరుచనగ పప్పు అచ్చు

Nov-04-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వేరుచనగ పప్పు అచ్చు రెసిపీ గురించి

బెల్లం వేరుచనగలు వాడి చేసే ఈ స్వీట్ చాలా హీల్తీ. పిల్లలకు మంచి పౌష్టికాహారం. రోజుకో చిన్న ముక్క తింటే ఐరన్ లోపం తగ్గుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. వేరుచనగ గుళ్ళు 1 కెజి
  2. బెల్లం 500 గ్రామ్స్
  3. నెయ్యి 1/4 స్పూన్

సూచనలు

  1. వేరుచనగగుళ్లను బాండీ లో వేసి బాగా దోరగా వేయించాలి
  2. చల్లారాక బాగా నలిపితే పొట్టు వదిలి పప్పు లా అవుతాయి
  3. ఒక గిన్నెలో బెల్లం దంచి మునిగే వరకు నీళ్లు పోసి స్టవ్ పైన పెట్టాలి
  4. ఉండ పాకం వచ్చేవరకు ఉడికించుకోవాలి
  5. స్టవ్ ఆఫ్ చేసుకొని వేరుచనగ పప్పు వేసి బాగా కలపాలి
  6. పెద్ద ప్లేట్ కి నెయ్యి రాసి పెట్టుకోవాలి
  7. పాకం లో పప్పు వేసి కలిపిన వెంటనే ప్లేట్ లోకి తీస్కొని సమంగా పరుచుకోవాలి
  8. కొంచం ఆరిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర