హోమ్ / వంటకాలు / పూస లడ్డు

Photo of POOSA LADDU by Harini Balakishan at BetterButter
1361
3
0.0(0)
0

పూస లడ్డు

Nov-04-2018
Harini Balakishan
45 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పూస లడ్డు రెసిపీ గురించి

ఇది మా అత్తగారి రెసిపీ. ఇంకెక్కడ చూడ లేదు. భలే ట్రెడీషనల్ గా బూందీ లడ్డూ కన్న డిఫరెంట్ గా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కఠినము
  • పండుగలాగా
  • తెలంగాణ
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 10

  1. అరకిలో సెనగ పిండి
  2. ఒక కిలో చక్కర
  3. చిటికెడు పసుపు
  4. చిటికెడు ఉప్పు
  5. ఐదు లవంగాలు
  6. యాలకుల పుడి అర చంచా
  7. జీడిపప్పు
  8. కిష్మిష్
  9. బాదాం
  10. వేయించడానికి నూనె
  11. రెండు చంచా నెయ్యి

సూచనలు

  1. ముందుగా సెనగ పిండి , పసుపు, ఉప్పు నీరు వేసి జంతికల పిండిలా కలపాలి
  2. వేడినూనెలో సన్నమంటపై పూస కొట్టాలి
  3. చెక్కర మునిగేఅంతవరకు నీరువేసి పాకంపట్టాలి
  4. పాకం ప్లేట్ మీద వేస్తే ముత్యం ల ఉండాలి
  5. వేయించిన పూసని పాకంలోవేసి, కాజూ, కిష్మిష్, బదాంని నెయ్యిలో వేయించి కలపాలి. లవంగాలు ఇలాచి పొడి వేసి వేడిగ ఉన్నప్పుడే లడ్డూలు చుట్టాలి. పై కొలతలతో 45 మీడియమ్ సైజ్ లడ్డూలు వస్తాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర