హోమ్ / వంటకాలు / బేసన్ లడ్డూ

Photo of BESAN LADDU by Harini Balakishan at BetterButter
750
3
0.0(0)
0

బేసన్ లడ్డూ

Nov-04-2018
Harini Balakishan
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బేసన్ లడ్డూ రెసిపీ గురించి

ఇది కర్ణాటకవంటకమండి. అతి తేలికైనది. వర్కింగ్ విమెన్ కి కన్వీనియంట్. సూపర్టేస్ట్, లాంగ్ శెల్ఫ్ లైఫ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • కర్ణాటక
  • దోరగా వేయించటం
  • చిరు తిండి
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. 1 కప్పు నెయ్యి
  2. 3 1/2 కప్పు సెనెగ పిండి
  3. 3 1/2 కప్పు చెక్కర పొడి
  4. యాలకుల పొడి 1/2 చంచా
  5. నేతి లో వేయించిన డ్రై ఫ్రూట్స్

సూచనలు

  1. ముందుగా నెయ్యి వేడి చేసుకుని
  2. సెనగ పిండి వేయాలి
  3. చిన్న మంటపై వేయించాలి. కొద్ది సేపటికి ఇలా ఇసుక టెక్చర్కి వస్తుంది
  4. ఇంకొద్ది సేపు వేయించినప్పుడు , ఇడ్లీ పిండిమాదిరి అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయ్యాలి
  5. పూర్తిగ చల్లారిన తర్వాత , చెక్కర పొడి , ఇలాచీ, వేయించిన డ్రైఫ్రూట్స్ వేసి లడ్డూ చుట్టాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర