హోమ్ / వంటకాలు / కర్జీకాయలు

Photo of Karjikayalu by Vandana Paturi at BetterButter
378
1
0.0(0)
0

కర్జీకాయలు

Nov-04-2018
Vandana Paturi
30 నిమిషాలు
వండినది?
50 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కర్జీకాయలు రెసిపీ గురించి

పది రోజులైనా నిల్వ వుoచుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. పుట్నాలు ఆఫ్ కేజీ
  2. బెల్లం 400.గ్రాములు
  3. మైదా ఆఫ్ కేజీ
  4. ఇలాచి 4
  5. నూనె వెయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా పుట్నాలు బెల్లం ఇలాచి కలిపి మిక్సీ పట్టి పెట్టుకోవాలి
  2. మైదా పిండిలో బాగా కాగిన నూనె 2 గరిటలు పోయాలి
  3. ఇలా చేస్తే కర్జీకాయలు చాలా మృదువుగా వస్తాయి
  4. మైదా పిండిలో నూనె పోసాక గరిటతో కలిపి నీళ్లు పోసి కలుపుకోవాలి డో కొంచం గట్టిగా కలపాలి
  5. 30 నిమిషాలు తరువాత డో ని చిన్న చిన్న పురిలా చేసి అందులో పుట్నాలు బెల్లం మిక్స్ పొడి ని 2 స్పూన్స్ పోసి కర్జీకాయలా షేప్ లో వొత్తుకోవాలి
  6. ఇలా అన్ని చేసి పెట్టుకొని స్టవ్ పై కడయి పెట్టి డిఫ్రాయి కి సరిపడా నూనె పోసి కాగాక కరిజికలు వేయించుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర