హోమ్ / వంటకాలు / రసగుల్లా

Photo of RASAGULAA by Raji T at BetterButter
464
1
0.0(0)
0

రసగుల్లా

Nov-04-2018
Raji T
0 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రసగుల్లా రెసిపీ గురించి

ఎప్పుడూ బైట కొనుక్కొని తినే రసాగుల్లా ఇంట్లో కూడా చాలా ఈజీ గా టేస్టీ గా చేస్కోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. పాలు 2 లిటర్స్
  2. పంచదార 500 గ్రామ్స్
  3. రవ్వ 1 స్పూన్
  4. ఇలాచి 2
  5. నిమ్మరసం 1/ 2 స్పూన్

సూచనలు

  1. మందపాటి గిన్నెలో పాలు పోసుకొని బాగా కాచుకోవాలి
  2. కాగిన పాలల్లో నిమ్మరసం వేసి బాగా మరిగించాలి
  3. పాలు విరిగి ముక్కలుగా ఐపోతాయి
  4. ఒక పల్చని బట్టలో ఈ విరిగిన పాలు పోసుకొని గట్టిగా పిండాలి
  5. వాటర్ అంతా పోయి గట్టి పనీర్ మాత్రమే మిగులుతుంది
  6. ఈ పనీర్ ని ప్లేట్ లోకి తీసుకొని రవ్వ కలిపి 10 మినిట్స్ బాగా మాదాయించుకోవాలి
  7. సాఫ్టుగా అయిన తరువాత చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి
  8. పంచదార లో 2 కప్స్ వాటర్ పోసుకొని కరిగించాలి
  9. 5 మినిట్స్ పాకం మరిగించాలి
  10. ఇలాచి పొడి వేసుకోవాలి
  11. తర్వాత తయారు చేసుకొన్న పనీర్ బాల్స్ వేసి 15 మినిట్స్ ఉడికించాలి
  12. చల్లారాక సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర