హోమ్ / వంటకాలు / సేమియా పాయసం

Photo of SEMIYA PAAYASAM by Harini Balakishan at BetterButter
1588
2
0.0(0)
0

సేమియా పాయసం

Nov-04-2018
Harini Balakishan
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సేమియా పాయసం రెసిపీ గురించి

అజ్ ఓల్డ్ ట్రెడీషనల్ రెసిపీ. దీపావళిరోజు మా అత్తగారి ఇంట్లో తప్పని సరిగ చేస్తారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • కర్ణాటక
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. 1/4 కప్పు సేమియా
  2. 3 చంచా నెయ్యి
  3. వేయించిన డ్రై ఫ్రూట్స్
  4. 1/2 లీటర్ పాలు
  5. 1/4 కప్పు చక్కర
  6. యాలుకల పొడి అర చంచా

సూచనలు

  1. అవసరమైన సరుకులన్నీ దగ్గర పెట్టుకోవాలి
  2. ముందుగా నెయ్యిలో డ్రైఫ్రూట్స్ వేయించి, పక్కన పెట్టుకోవాలి . అదేనెయ్యిలో సేమియా వేసి దోరగ వేయించాలి
  3. ఈలోపు పాలు వేడికి పెట్టాలి
  4. మరుగుతున్న పాలను వేగుతున్న సేమియాలో కలపాలి
  5. సేమియా ఉడికేవరకు మసలనివ్వాలి
  6. వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి స్టవ్ కట్టెయ్యాలి
  7. ఇలాచీ పొడి వేయ్యాలి
  8. పాయసం కొద్దిగా చల్ల బడ్డాక చక్కర కలపాలి . వేడి మీద కలిపితే పాలు ఒకొక్కసారి విరుగుతాయి
  9. డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి వేడిగ లేక చల్లగ సర్వ్ చేయ్యొచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర