హోమ్ / వంటకాలు / స్వీట్ రిబ్బన్ ఫ్లవర్స్

Photo of SWEET ribban flowers by Krishnakumari Marupudi at BetterButter
410
2
0.0(0)
0

స్వీట్ రిబ్బన్ ఫ్లవర్స్

Nov-04-2018
Krishnakumari Marupudi
40 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీట్ రిబ్బన్ ఫ్లవర్స్ రెసిపీ గురించి

ముందుగా మెయిదా లో బేకింగ్ సోడా వేసి ఉప్పు వేసి కలుపుకోవాలి , నెయ్య పాలు పోసుకుంటు ముద్ద ల కలిపి అరగంట పమూత పెట్టి పక్కన పెట్టుకోవాలి, తరువాత ఉండలు చేసుకుని చపాతీ ల వత్తుకుని గుండ్రంగా కట్ చేసి దానిని మధ్యలో ప్రెస్ చేసుకుంటూ రిబ్బన్ ల మడుచుకోవాలి అలా రెండు చేసుకుని ఒకదానిని మధ్యలో నీరు వేలుతో తడిపి ఇంకోటి పెట్టుకోవాలి ప్రెస్ చేయాలి దానిని ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసి పక్కన ఉన్న పంచదార పాకం లో వేసి కాసేపు ఉంచి ప్లాట లోకి సర్వ్ చెయ్యాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. మెయిదా 3 cups
  2. పంచదార 2 cups
  3. ఆయిల్ డీప్ ఫ్రై కావలసినంత
  4. నెయ్యి 2 స్పూన్స్
  5. పాలు 1 cup
  6. యాలుకలు 2
  7. బేకింగ్ సోడా చిటికెడు
  8. ఉప్పు చిటికెడు
  9. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా మెయిదా లో బేకింగ్ సోడా ,ఉప్పు వేసి కలిపి
  2. నెయ్యి వేసి పాలు పోసుకుంటు ముద్దలా చేసి
  3. అరగంట నాన పెట్టుకోవాలి
  4. ఉండలుగా చేసి గుండ్రంగా కట్ చేసి
  5. ఇలా చేసి పెట్టుకోవాలి
  6. ఇలా మధ్యలో వత్తుకోవాలి
  7. ఇలా ఒక దాని మీద ఒకటి తడి తడుపుకుంటు అతికించాలి దాని మూలంగా ఆయిల్ లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఉడిపోడు
  8. ఆయిల్ లో డీప్ ఫ్రై
  9. పంచదార పాకం లో వేసి
  10. ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర