హోమ్ / వంటకాలు / డ్రై ఫ్రూట్ లడ్డూ

Photo of Dry fruit ladoo by Tejaswi Yalamanchi at BetterButter
86
1
0.0(0)
0

డ్రై ఫ్రూట్ లడ్డూ

Nov-04-2018
Tejaswi Yalamanchi
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

డ్రై ఫ్రూట్ లడ్డూ రెసిపీ గురించి

పంచదార లేకుండా హెల్తీ స్వీట్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 1 కప్ తరిగిన ఖజ్జూరం
  2. 1 కప్ తరిగిన డ్రై ఫ్రూట్ (జీడిపప్పు,ఎండు ద్రాక్ష, బాదం)
  3. 1/4 tsp యాలుకల పొడి
  4. 2 చెంచాలు నెయ్యి
  5. ఉండలు చుట్టటానికి సరిపడా తేనే

సూచనలు

  1. ముందుగా జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదంపప్పుల్ని ఒక బాండిలో ఒక చెంచా నేతి వేసి వేయించుకోవాలి.
  2. ఖర్జూరాన్ని గింజలు తీసి ముక్కలుగా తరిగి పక్కన పట్టాలి.
  3. ఇప్పుడు అదే గిన్నె లో ఒక చెంచాడు నెయ్యి వేసుకొని ఖర్జూరాన్ని మెత్తగా గుజ్జులా మారేవరకు వేయించండి.
  4. దానిలో యలుకలపొడి వేసి కలపండి.
  5. తరువాత వేయించిన డ్రై ఫ్రూట్ వేసి కలపండి.
  6. తేనే సహాయంతో ఉండలు గా చేస్కోండి. అంతే డ్రై ఫ్రూట్ లడ్డూ తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర