హోమ్ / వంటకాలు / సేమియా పాయసము

Photo of Semiya paayadam by Anitha Rani at BetterButter
788
2
0.0(0)
0

సేమియా పాయసము

Nov-04-2018
Anitha Rani
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సేమియా పాయసము రెసిపీ గురించి

పండుగలకు ఎక్కువ గా చేస్తారు.సులభముగా,త్వరగ, అనుకున్న వెంటనే చేసుకునే పాయసము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. సేమియ.....1 కప్
  2. పాలు.....1/2 లీ చిక్కనివి
  3. నెయ్యి.....4 tb స్పూన్స్
  4. చెక్కర......1/2 కప్
  5. ఇలాచి పొడి...1/2 స్పూన్
  6. కాజు,బాదం,ఎండు ద్రాక్ష...

సూచనలు

  1. స్టవ్ వెలిగించి పాన్ వేడి అయ్యాక అందులో నెయ్యి వేసి జీడిపప్పు, బాదము, ద్రాక్ష వేయించి పెట్టుకోవాలి.
  2. అదే పాన్ లో మిగిలిన నెయ్యి వేసి సేమియ వేయించుకోవాలి.
  3. కాచిన చక్కటి పాలు తీసుకోవాలి.
  4. వేయించుకున్న సెమియా లో మరిగిన చిక్కటి పాలు పోసి బాగా కలపాలి.
  5. కొద్దిగా ఉడికిన తరువాత చెక్కర వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
  6. చివరగా ఇలాచి పొడి,వేయించిన జీడిపప్పు, ద్రాక్ష వేసి సర్వింగ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర