హోమ్ / వంటకాలు / ప్రోటీన్ లడ్డులు

Photo of Protien laddoos by Koutilyaram Koutilyaram at BetterButter
477
3
0.0(0)
0

ప్రోటీన్ లడ్డులు

Nov-04-2018
Koutilyaram Koutilyaram
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ప్రోటీన్ లడ్డులు రెసిపీ గురించి

పిల్లల కోసం ఈ లడ్డులు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. రాగి పిండి 1కప్
  2. జొన్న పిండి 1కప్
  3. బాదాం 1కప్
  4. కాజు 1కప్
  5. నెయ్యి 1కప్
  6. షుగర్ పౌడర్ 3కప్స్

సూచనలు

  1. జీడీ పప్పు, బాదాం లను నేతిలో వేయించుకుని మిక్సీ పట్టుకోవాలి
  2. ఇప్పుడు బాదాం జీడిపప్పు పౌడరుని , జొన్న మరియు రాగి పిండి లో వేసి బాగా కలిపాలి
  3. పైన పౌడర్ లో షుగర్ పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు కొంచెం నెయ్యి కరగబెట్టి ఉండలుగా చుట్టుకోవాలి
  5. చుట్టిన ఉండలను కాజూ తో గార్నిష్ చేసుకోవాలి
  6. అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర