హోమ్ / వంటకాలు / డ్రై ఫ్రూట్ జామ్స్

Photo of Dry fruit jaams by Koutilyaram Koutilyaram at BetterButter
639
3
0.0(0)
0

డ్రై ఫ్రూట్ జామ్స్

Nov-04-2018
Koutilyaram Koutilyaram
60 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

డ్రై ఫ్రూట్ జామ్స్ రెసిపీ గురించి

చిన్న పిల్లలకు పెట్టే స్వీట్. అందరికీ ఇష్టమైన స్వీట్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కాజూ 1కప్
  2. బాదం 1కప్
  3. అంజీర్ 10
  4. పిస్తా 1కప్
  5. మిల్క్ పౌడర్ 3పాక్స్
  6. షుగర్ 1కప్

సూచనలు

  1. ముందుగా అన్నీ డ్రై ఫ్రూప్ట్స్ ని నేతి లో వేయించుకుని పౌడర్ చేసుకోవాలి
  2. ఇప్పుడు అందులో మిల్క్ పౌడర్ కలపాలి
  3. మిల్క్ పౌడర్ కలిపినా మిశ్రమంలో వాటర్ ఆడ్ చేస్కుంటూ ముద్దలాగా కలిపాలి
  4. పిండి తీసుకుని చిన్న ఉండలుగా చేసుకోవాలి
  5. ఉండలను ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి
  6. షుగర్ పాకం పట్టుకుని అందులో వేయించిన జామ్స్ వేయాలి
  7. అంతే అందరు మెచ్చే జామూన్స్ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర