హోమ్ / వంటకాలు / కరకజ్జం

Photo of Karakajjam by రమ్య వూటుకూరి at BetterButter
1200
1
0.0(0)
0

కరకజ్జం

Nov-04-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కరకజ్జం రెసిపీ గురించి

గోదావరి జిల్లాల్లో దీన్ని కరకజ్జం అంటారు. బూందీ పాకం అని కూడా అంటారు.బెల్లం చనగ పిండితో చేసే రుచికరమైన స్వీట్ ఇది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. చనగపిండి 2 కప్
  2. సాల్ట్ చిటికెడు
  3. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
  4. బెల్లం 1 1/2 కప్
  5. యాలకులు 2

సూచనలు

  1. చనగపిండిలో చిటికెడు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి
  2. వాటర్ పోసి చిక్కని పిండిగా కలపాలి
  3. డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకోవాలి
  4. ఆయిల్ వేడెక్కాక బూందీ చట్రం లో పిండి వేసుకొని బూందీ వెయ్యాలి
  5. కలుపుకొన్న పిండి మొత్తం బూందీ చేసుకొని పేపర్ టవల్ పి వేసి ఉంచాలి
  6. ఒక గిన్నెలోకి బెల్లం తీస్కొని ఉండ పాకం పట్టాలి
  7. పాకం వచ్చాక యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  8. బూందీ వేసి బాగా కలపాలి
  9. దీన్ని ఒక ఆయిల్ రాసి పెట్టుకొన్న పెద్ద ప్లేట్ లో సర్దుకోవాలి
  10. కొంచం ఆరిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని డబ్బాలో భద్రపరచుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర