హోమ్ / వంటకాలు / రిబ్బన్ పకోడీ

Photo of Ribbon pakoda by రమ్య వూటుకూరి at BetterButter
597
1
0.0(0)
0

రిబ్బన్ పకోడీ

Nov-04-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రిబ్బన్ పకోడీ రెసిపీ గురించి

చనగపిండి తో చేసే హాట్ ఇది. సాధారణంగా పండగలకి అందరి ఇంట్లోనూ చేస్తారు. టీ టైం స్నాక్స్ లా కూడా తినచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఇటాలియన్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 5

  1. చనగపిండి 2 కప్స్
  2. బియ్యంపిండి 1 కప్
  3. కారం 2 స్పూన్స్
  4. ఉప్పు తగినంత
  5. నువ్వులు 2 స్పూన్స్
  6. ఇంగువ 1/2 స్పూన్
  7. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. చనగపిండిలో బియ్యంపిండి ఉప్పు కారం నువ్వులు ఇంగువ వేసి బాగా కలపాలి
  2. నీళ్లు పోసుకొంటూ గట్టిగా కలుపుకోవాలి
  3. ఒక బాండీ లో డీప్ ఫ్రై కి ఆయిల్ పోసుకొని వేడిచేయాలి
  4. మురుగుల గొట్టంలో రిబ్బన్ పకోడీ బిళ్ళ పెట్టుకోవాలి
  5. కలిపిన పిండిని మురుగులగొట్టంలో నింపుకొని వేడి ఆయిల్ లో రిబ్బన్ పకోడీ వెయ్యాలి
  6. బాగా క్రిస్పీ గా వేసిన తర్వాత తీసి డబ్బాలో భద్రపరచుకోవాలి
  7. 15 రోజులు నిల్వ ఉంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర