హోమ్ / వంటకాలు / రవ్వ కొబ్బరి లడ్డు

Photo of Sooji coconut laddu by Lalitha Kandala at BetterButter
469
3
0.0(0)
0

రవ్వ కొబ్బరి లడ్డు

Nov-05-2018
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ కొబ్బరి లడ్డు రెసిపీ గురించి

పండగలకు తేలిగ్గా చేసుకునే పిండివంటకం రవ్వలడ్డు. రుచిగా ఉంటుంది కూడా.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. బొంబాయి రవ్వ 2కప్స్
  2. ఎండుకొబ్బరి 1 కప్
  3. పంచదార పొడి 1 1/2 కప్
  4. యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్
  5. పాలు 1/4 కప్
  6. నెయ్యి 2 టేబుల్ స్పూన్స్

సూచనలు

  1. ముందుగా బొంబాయి రవ్వ ను ఒక పాన్ లో వేసి దోరగా వేయించుకోవాలి.
  2. అందులోనే ఎండు కొబ్బరి పొడి కూడా వేసి 5 నిమిషాలు వేయించాలి.
  3. పంచదార, యాలకులు కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి.
  4. రవ్వ మిశ్రమం లో పంచదార , యాలకుల పొడి వేసి కలపాలి.
  5. నెయ్యిలో జీడిపప్పు, ఎండుద్రాక్ష వేయించి రవ్వలో కలిపాలి.
  6. రవ్వ కొంచం చల్లారాక అందులో మరిగించిన పాలు పోసి ఉండలు చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర