హోమ్ / వంటకాలు / నువ్వులు కొబ్బరి లడ్డులు

Photo of Sesame coconut laddu by Lalitha Kandala at BetterButter
479
3
0.0(0)
0

నువ్వులు కొబ్బరి లడ్డులు

Nov-05-2018
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నువ్వులు కొబ్బరి లడ్డులు రెసిపీ గురించి

నువ్వులు, కొబ్బరి రెండూ ఆరోగ్యానికి మంచిది. పండగ వేళల్లో లడ్డులు లాగా చేసుకుంటే అందరూ హాయిగా తినొచ్చు.

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • దోరగా వేయించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. తెల్ల నువ్వులు 1 కప్
  2. పచ్చి లేదా ఎండు కొబ్బరి తురుము 1/2 కప్
  3. బెల్లం 1 కప్
  4. నెయ్యి 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. నువ్వులు దోరగా వేయించుకోవాలి
  2. తరువాత అందులో కొబ్బరి తురుము కూడా వేసి బాగా కలిపి వేయించాలి
  3. చల్లారాక మిక్సీలో వేసి బెల్లం తురుము కూడా వేసి కొంచెం బరకగా పొడి చేసుకోవాలి.
  4. కొంచం నెయ్యి వేసుకుని ఉండలు చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర