కొర్ర లడ్డు | Korra laddu Recipe in Telugu

ద్వారా Anitha Rani  |  5th Nov 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Korra laddu by Anitha Rani at BetterButter
కొర్ర లడ్డుby Anitha Rani
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

17

1

కొర్ర లడ్డు వంటకం

కొర్ర లడ్డు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Korra laddu Recipe in Telugu )

 • కొర్రబియ్యము 1 కప్
 • బెల్లము1/2కప్
 • నెయ్యి4స్పూన్స్
 • యాలకుల పొడి 1/2స్పూన్
 • డ్రై ఫ్రూట్స్ 2స్పూన్స్
 • పాలు 1స్పూన్

కొర్ర లడ్డు | How to make Korra laddu Recipe in Telugu

 1. స్టవ్ పైన బాండీ పెట్టి నెయ్యి వేడి అయ్యాక డ్రై ఫ్రూట్స్ వేపి పెట్టుకోవాలి.
 2. అదే బాండీ లో కొర్రబియ్యము దోరగా వేయించుకోవాలి.
 3. బెల్లము మెత్తగా చేసుకోవాలి.
 4. కొర్రబియ్యము మిక్సీ కి మెత్తగా వేసుకొని,అందులో బెల్లము కలిపి మెత్తగా చేసుకోవాలి.
 5. చివరగా యాలకుల పొడి,డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి పాలు అద్దు కొని ఉండలు చేసుకోవాలి.నెల రోజుల వరకు నిలువ ఉంటాయి.
 6. పోషకాలు కలిగిన బలవర్ధకమైన కొర్ర లడ్డు తయారు.

నా చిట్కా:

కొర్రలు నెయ్యి లో దోరగా వేపుకుంటే రుచి,వాసన బాగుంటుంది.

Reviews for Korra laddu Recipe in Telugu (1)

dakshayani raju6 months ago

Super
జవాబు వ్రాయండి