Photo of Korra laddu by Anitha Rani at BetterButter
3043
8
0.0(1)
0

Korra laddu

Nov-05-2018
Anitha Rani
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. కొర్రబియ్యము 1 కప్
  2. బెల్లము1/2కప్
  3. నెయ్యి4స్పూన్స్
  4. యాలకుల పొడి 1/2స్పూన్
  5. డ్రై ఫ్రూట్స్ 2స్పూన్స్
  6. పాలు 1స్పూన్

సూచనలు

  1. స్టవ్ పైన బాండీ పెట్టి నెయ్యి వేడి అయ్యాక డ్రై ఫ్రూట్స్ వేపి పెట్టుకోవాలి.
  2. అదే బాండీ లో కొర్రబియ్యము దోరగా వేయించుకోవాలి.
  3. బెల్లము మెత్తగా చేసుకోవాలి.
  4. కొర్రబియ్యము మిక్సీ కి మెత్తగా వేసుకొని,అందులో బెల్లము కలిపి మెత్తగా చేసుకోవాలి.
  5. చివరగా యాలకుల పొడి,డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి పాలు అద్దు కొని ఉండలు చేసుకోవాలి.నెల రోజుల వరకు నిలువ ఉంటాయి.
  6. పోషకాలు కలిగిన బలవర్ధకమైన కొర్ర లడ్డు తయారు.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
dakshayani raju
Apr-15-2019
dakshayani raju   Apr-15-2019

Super

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర