కోవా పాయసం | Kova payasam Recipe in Telugu

ద్వారా Koutilyaram Koutilyaram  |  5th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Kova payasam by Koutilyaram Koutilyaram at BetterButter
కోవా పాయసంby Koutilyaram Koutilyaram
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

కోవా పాయసం వంటకం

కోవా పాయసం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kova payasam Recipe in Telugu )

  • కోవా 1కప్
  • సేమియా 1కప్
  • సగ్గు బియ్యం 1/2 కప్
  • బెల్లం 1కప్
  • పాలు 1లీటర్
  • జీడిపప్పు, బాదాం
  • నెయ్యి 1స్పూన్

కోవా పాయసం | How to make Kova payasam Recipe in Telugu

  1. ముందుగా సేమియాలను నెయ్యి వేస్కుని వేయించుకోవాలి
  2. పాన్ స్టవ్ మీద పెట్టి పాలు పోసుకుని మరిగానువ్వాలి
  3. మరో పక్కన జీడిపప్పు, కిస్మిస్, బాదాం లను నేతి లో వేయించుకివాలి
  4. ఇప్పుడు పాలల్లో సేమియా, కోవా, సగ్గుబియ్యం బెల్లం వేసేయాలి
  5. బాగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి
  6. ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూప్ట్స్, నెయ్యి వేస్కుని దించేయాలి
  7. అంతే. ఎంతో రుచికరమైన పాయసం రెడీ

Reviews for Kova payasam Recipe in Telugu (0)