హోమ్ / వంటకాలు / కోవా పాయసం

Photo of Kova payasam by Koutilyaram Koutilyaram at BetterButter
2122
3
0.0(0)
0

కోవా పాయసం

Nov-05-2018
Koutilyaram Koutilyaram
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కోవా పాయసం రెసిపీ గురించి

నైవేద్యం గా పెట్టుకునే ఆహారం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. కోవా 1కప్
  2. సేమియా 1కప్
  3. సగ్గు బియ్యం 1/2 కప్
  4. బెల్లం 1కప్
  5. పాలు 1లీటర్
  6. జీడిపప్పు, బాదాం
  7. నెయ్యి 1స్పూన్

సూచనలు

  1. ముందుగా సేమియాలను నెయ్యి వేస్కుని వేయించుకోవాలి
  2. పాన్ స్టవ్ మీద పెట్టి పాలు పోసుకుని మరిగానువ్వాలి
  3. మరో పక్కన జీడిపప్పు, కిస్మిస్, బాదాం లను నేతి లో వేయించుకివాలి
  4. ఇప్పుడు పాలల్లో సేమియా, కోవా, సగ్గుబియ్యం బెల్లం వేసేయాలి
  5. బాగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి
  6. ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూప్ట్స్, నెయ్యి వేస్కుని దించేయాలి
  7. అంతే. ఎంతో రుచికరమైన పాయసం రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర