హోమ్ / వంటకాలు / కార్న్ ఫ్లేక్స్ చుడువ

Photo of Corn flakes chuduva by Harini Balakishan at BetterButter
2046
2
0.0(0)
0

కార్న్ ఫ్లేక్స్ చుడువ

Nov-05-2018
Harini Balakishan
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కార్న్ ఫ్లేక్స్ చుడువ రెసిపీ గురించి

చాలా తేలికైన రెసిపీ. అర గంటలో ఒకపెద్ద డబ్బా నిండ చేసుకోవచ్చు. ఎక్కువ మంది చుట్టాలు వచ్చినప్పుడు చేసుకోవడానికి సుళువుగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • కర్ణాటక
  • వేయించేవి
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 10

  1. 200 గ్రామ్ కార్న్ ఫ్లేక్స్
  2. ఒక కప్పు పల్లీలు
  3. ఒక కప్పు పుట్నాలు
  4. అర కప్పు కరివేపాకు
  5. అర చంచా ఉప్పు, ఒక చంచా కారం, చిటికెడు పసుపు కలిపింది
  6. జల్జీర లేక మీకు నచ్చిన మసాలా
  7. వేయించడానికి నూనె

సూచనలు

  1. పిడికెడు కార్న్ ఫ్లేత్స్ని తీసుకుని
  2. వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేయ్యాలి
  3. పల్లీలు , పుట్నాలు విడి విడి గా వేయించి కలపాలి
  4. ఉప్పు కారం మిక్స్ మరియు మసాలా పావుడర్ కలపాలి
  5. వేయించిన కరివేపాకు వేసి కలపాలి
  6. టేస్టీ టేస్టీ కార్న్ ఫ్లేక్ చుడువా రెడీ. చల్లారాక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేస్తే నెలవరకు కూడ ఉంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర