హోమ్ / వంటకాలు / గవ్వలు

Photo of Gavvalu by Vandana Paturi at BetterButter
708
3
0.0(0)
0

గవ్వలు

Nov-05-2018
Vandana Paturi
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గవ్వలు రెసిపీ గురించి

గోధుమ పిండితో చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. గోధుమపిండి ఒక కప్పు
  2. బొంబాయి రవ్వ పావుకప్పు
  3. చక్కర బెల్లం 100, గ్రాములు
  4. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా గోధుమ పిండిలో బొంబాయి రవ్వ వేసి నీళ్లు పోసి పూరి పిండిలా కలిపి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి
  2. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని గవ్వలు చేసే పిటతో పైన పెట్టి ప్రెస్ చేస్తే గవ్వలు తయారవుతాయి
  3. స్టవ్ పై పాన్ పెట్టి వేయించటానికి ఆయిల్ పోసి, ఆయిల్ కాగాక గవ్వలు వేయించి పెట్టుకోవాలి
  4. పక్కన బెల్లంలో ఆఫ్ గ్లాస్ నీళ్లు పోసి లేత పాకం పట్టి వేయించిన గవ్వలు వేసి 10 నిమిషాలు ఉంచి తీసేయాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర