హోమ్ / వంటకాలు / పరమాన్నం

Photo of Rice kheer by Tejaswi Yalamanchi at BetterButter
403
3
0.0(0)
0

పరమాన్నం

Nov-05-2018
Tejaswi Yalamanchi
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పరమాన్నం రెసిపీ గురించి

పండుగలప్పుడు తప్పకుండా దేవుడికి చేసే నైవేద్యం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యం ఒక కప్పు
  2. బెల్లం ఒక కప్పు
  3. పాలు ఒక కప్పు
  4. నీరు కప్పు
  5. యాలుకల పొడి 1/4 టీస్పూన్

సూచనలు

  1. ఒక గిన్నెను పొయ్యి మీద వేడి చేయండి.
  2. బియ్యం కడిగి పక్కన నాన పెట్టండి
  3. వేడిచేసిన గిన్నెలో పాలను, నీళ్లను కలిపి ఉడికించండి.
  4. మరుగుతున్న సమయంలో, నానబెట్టిన బియ్యాన్ని వేసి, బాగా కలపండి.
  5. అన్నం ఉడికేవరకు కలుపుతూ బియ్యాన్ని అడుగంటనివ్వకుండా చూడండి.
  6. పాలు మరిగాక, బెల్లం వేసి,కరగనివ్వండి, ఉడికించండి.
  7. పరమాన్నం ఉడికాక, స్టవ్ పై నుంచి దించేయండి.
  8. అంతే పరమాన్నం తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర