హోమ్ / వంటకాలు / చెనిక్కాయ బర్ఫీ

Photo of Peanut brittle  by Vandana Paturi at BetterButter
409
3
0.0(0)
0

చెనిక్కాయ బర్ఫీ

Nov-05-2018
Vandana Paturi
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చెనిక్కాయ బర్ఫీ రెసిపీ గురించి

పిల్లలకు మంచి పౌష్టిక ఆహారం ఐరన్ పుష్కలంగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. చెనిక్కాయలు ( పల్లిలు ) ఒక కప్పు
  2. బెల్లం అరకప్పు

సూచనలు

  1. పల్లిలు దోరగా వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలి
  2. బెల్లం లో ఆఫ్ గ్లాస్ నీళ్లు పోసి కొంచం ముదురు పాకం వచ్చేలా ఉడికించుకోవాలి
  3. పల్లిలు సగానికి పగిలేలా చేత్తో నలిపి పాకంలో వేసి కలిపి ఒక ప్లేట్ లోకి వేసి కొంచం అరనిచ్చి చేతులకు తడి చేసుకొని రవుండు షేప్ లో చేసుకోవాలి లేదా ప్లేట్ పై నునేరాసి పప్పుపాకం పరిచి చకుతో కట్ చేసుకోవచ్చు .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర