హోమ్ / వంటకాలు / పెరుగు బియ్యం పిండి చకోడీలు .

Photo of Curd rings recepie by Pasumarthi Poojitha at BetterButter
513
3
0.0(0)
0

పెరుగు బియ్యం పిండి చకోడీలు .

Nov-05-2018
Pasumarthi Poojitha
5 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెరుగు బియ్యం పిండి చకోడీలు . రెసిపీ గురించి

ఈసీ ను టాస్ట్య్ రెసిపీ దివాలి పిండి వంటకం మా ఇంట్లో ఇవి చేసాము అంది..

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 5

  1. పెరుగు 1/2కప్
  2. బియ్యం పిండి 1 కప్
  3. జీరా 1/2 టేబుల్ స్పూన్
  4. కరివేపాకు 2 రెమ్మలు
  5. కొత్తిమీర రెండు రెమ్మలు
  6. సాల్ట్ సరిపడా
  7. ఆయిల్ 1 టేబుల్ స్పూన్
  8. ఇంగువ చిటికెడు
  9. వాటర్ 1 గ్లాస్
  10. పచ్చిమిర్చి 1 కాయ

సూచనలు

  1. ఒక గిన్నెలో త్రి టేబుల్ స్పూన్ పెరుగు వేసి ఆఫ్ గ్లాస్ వాటర్ వేసి ఇలా చిలకాలి.
  2. స్టవ్ వెలిగించి కడై పెట్టి చిలికిన మఙ్గిగా కలై లో పోయాలి ,కొత్తిమీర,కరివేపాకు,జీరా,ఇంగువ, సాల్ట్ అన్ని వేసుకొని మరిగించి చిక్కపడే వరకు ఉడక నివ్వాలి. తరవాత ఆ మజ్జిగ లో ఒక్క కప్ బియ్యం పిండి వేయాలి వేసిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి .
  3. తరవాత మూత తీసి గంటి తో కలుపుకొని ఒక్క గిన్నెలో లో కి తీసుకొని ముద్దలా చేసుకోవాలి.
  4. చపాతీ పీట పై చిన్న ముద్ద తీసుకొని సన్నగా చేసి ఇలా గుండ్రంగా చుట్టుకోవాలి .
  5. కడాయి పెట్టి ఆయిల్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వేయేంచాలి.అంతే రెడి .. పెరుగు రింగ్స్..
  6. రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర