ఓట్స్ దద్దోజనం | oats dadojanam Recipe in Telugu

ద్వారా Pamidi Reshmitha  |  5th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of oats dadojanam by Pamidi Reshmitha at BetterButter
ఓట్స్ దద్దోజనంby Pamidi Reshmitha
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

ఓట్స్ దద్దోజనం వంటకం

ఓట్స్ దద్దోజనం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make oats dadojanam Recipe in Telugu )

  • ఓట్స్ ఒక కప్ప
  • పెరుగు 2కప్పులు
  • తాలింపు గింజలు 2స్పూన్
  • అల్లం ముక్కలు 1స్పూన్
  • పచ్ఛమిర్చి మక్కలు 1స్పూన్
  • ఉప్పు తగినంత
  • నూనే 1స్పూన్
  • పసుపు చిటకిడు
  • కోత్తిమీర 2చెంచాలు
  • కరివేపాకు రెండు రెమ్మలు

ఓట్స్ దద్దోజనం | How to make oats dadojanam Recipe in Telugu

  1. ముందుగా రెండు కప్పులు నీరు పోసి ఓట్స్ ను ఉడికించి పక్కన పెట్టుకోవాలి
  2. తరువాత పోయ్యమీద మూకుడు పెట్టి నూనె వేసి కాగాక తాలింపు గింజలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి వేగాక పక్కన పెట్టి చల్లార నివ్వలి
  3. తరువాత చల్లారిన ఓట్స్ లో ఉప్పు పసుపు పెరుగు వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి తరువాత వేయించిన తాలింపు కలపాలి పైన కోత్తిమీర తో అలంకరించాలి
  4. అంతే ఓట్స్ దద్దోజనం రేడీ ఇది ఆరోగ్య నికి చాలా ఉపయోగకరమైన ఆహారం

Reviews for oats dadojanam Recipe in Telugu (0)