హోమ్ / వంటకాలు / ఓట్స్ దద్దోజనం

Photo of oats dadojanam by Pamidi Reshmitha at BetterButter
337
3
0.0(0)
0

ఓట్స్ దద్దోజనం

Nov-05-2018
Pamidi Reshmitha
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఓట్స్ దద్దోజనం రెసిపీ గురించి

ఓట్స్ దద్దోజనం చేయడం తేలిక ఆరోగ్యానికి మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. ఓట్స్ ఒక కప్ప
  2. పెరుగు 2కప్పులు
  3. తాలింపు గింజలు 2స్పూన్
  4. అల్లం ముక్కలు 1స్పూన్
  5. పచ్ఛమిర్చి మక్కలు 1స్పూన్
  6. ఉప్పు తగినంత
  7. నూనే 1స్పూన్
  8. పసుపు చిటకిడు
  9. కోత్తిమీర 2చెంచాలు
  10. కరివేపాకు రెండు రెమ్మలు

సూచనలు

  1. ముందుగా రెండు కప్పులు నీరు పోసి ఓట్స్ ను ఉడికించి పక్కన పెట్టుకోవాలి
  2. తరువాత పోయ్యమీద మూకుడు పెట్టి నూనె వేసి కాగాక తాలింపు గింజలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి వేగాక పక్కన పెట్టి చల్లార నివ్వలి
  3. తరువాత చల్లారిన ఓట్స్ లో ఉప్పు పసుపు పెరుగు వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి తరువాత వేయించిన తాలింపు కలపాలి పైన కోత్తిమీర తో అలంకరించాలి
  4. అంతే ఓట్స్ దద్దోజనం రేడీ ఇది ఆరోగ్య నికి చాలా ఉపయోగకరమైన ఆహారం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర