హోమ్ / వంటకాలు / షాహి తుకడ

Photo of Shahi Tukda by Tejaswi Yalamanchi at BetterButter
728
2
0.0(0)
0

షాహి తుకడ

Nov-05-2018
Tejaswi Yalamanchi
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

షాహి తుకడ రెసిపీ గురించి

హైదరాబాద్ ఫేమస్ స్వీట్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. బ్రేడ్ స్లై సెస్ 3
  2. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  3. పాలు 250మి.లి
  4. ఘనీకృత పాలు 150మి.లి
  5. యాలుకలపొడి 1/4 టిస్పూన్
  6. బాదం, పిస్తా పైన చల్లడానికి ముక్కలు 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ఒక గిన్నె లో పాలు పోసి 1/4 వరకు మరిగెలగ కాయండి.
  2. దానిలో ఘనీకృత పాలు పోసి ఇంకా 5 నిమిషాలు మరిగించండి.
  3. యాలుకల పొడి వేసి కలపండి.పాల మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టుకోండి.
  4. బ్రేడ్ స్లిస్స్ నీ తీస్కొని మూత సహాయంతో గుండ్రపు ఆకారం చేస్కోండి.
  5. డీప్ ఫ్రై కి సరిపడా నూనె పెట్టి అది కాగాక బ్రేడ్ ముక్కలని వేసి వేయించి పక్కన పెట్టుకోండి.
  6. ఇప్పుడు బ్రేడ్ ముక్కలని ప్లేట్లో పెట్టి పాల మిశ్రమాన్ని దని పైన పోయండి. బాదం, పిస్తా ముక్కలు చల్లండి.
  7. అంతే షాహీ తుకడ తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర