హోమ్ / వంటకాలు / తామరప్యాలాలు (ఫూల్ మఖనీ) క్రిస్పీ స్నాక్

Photo of lotus seeds /Phool makhana chivda by Harini Balakishan at BetterButter
1516
2
0.0(0)
0

తామరప్యాలాలు (ఫూల్ మఖనీ) క్రిస్పీ స్నాక్

Nov-06-2018
Harini Balakishan
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తామరప్యాలాలు (ఫూల్ మఖనీ) క్రిస్పీ స్నాక్ రెసిపీ గురించి

తామరగింజల ప్యాలాలండి. చాలా ఎక్కువ పౌష్టిక విలువలు కలిగి ఉంటుంది.ఈ స్నాక్ మంత్రం గమ్మత్తుగా యమా టేస్టీ గా ఉంటుంది. కొద్దిగ తింటే ఫుల్ అనిపిస్తుంది

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఉత్తర భారతీయ
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 2

  1. రెండు కప్పులు తామర ప్యాలాలు
  2. అర కప్పు జీడి పప్పు
  3. అర కప్పు కరివేపాకు
  4. ఉప్పు
  5. పసుపు
  6. పావు చంచా కారంపుడి
  7. చాట్ మసాలా లేక జల్ జీరా పొడి
  8. నాలుగు చంచా నెయ్యి

సూచనలు

  1. ముందుగా రెండు చంచా నెయ్యి వేసి జీడి పప్పు, కరివేపాకు కరకర లాడే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి
  2. అవసరమైతే ఇంకో రెండు చంచా నెయ్యి వేసి తామర ప్యాలాలను చిన్న మంటపై కరకర లాడేవరకు వేయించాలి
  3. ఉప్పు , కారం , పసుపు, జల్ జీర/ చాట్ మసాలా కలిపితే ఎంతో రుచికరమైన హెల్థీ స్నాక్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర