హోమ్ / వంటకాలు / క్షీరాన్నం/పాల్ పాయసం/ చెక్కర పరమాన్నం

Photo of Rice pudding by Harini Balakishan at BetterButter
904
2
0.0(0)
0

క్షీరాన్నం/పాల్ పాయసం/ చెక్కర పరమాన్నం

Nov-06-2018
Harini Balakishan
5 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్షీరాన్నం/పాల్ పాయసం/ చెక్కర పరమాన్నం రెసిపీ గురించి

ఇది ఒక సాంప్రదాయిక ప్రసాదం ఐటం. అమ్మవారికి చాలా యిష్టం అని అంటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్

కావలసినవి సర్వింగ: 4

  1. పావు కప్పు బియ్యం
  2. రెండు చంచా వెయ్యి
  3. 3/4 లీటర్ ఫుల్ క్కీమ్ పాలు
  4. ఐదు చంచా చక్కర
  5. కేసర్ లేక యాలకుల పొడి
  6. నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్

సూచనలు

  1. బియ్యాన్ని రెండు చంచా నేతిలో వేయించి కప్పున్నర పాలు వేయ్యాలి
  2. చిన్న మంటపై కలుపుతూ ఉడకబెట్టాలి. పాలు ఇంకినప్పు డంత మరికొంతపాలు వేసి బియయం మెత్తగ అ య్యేవరకు ఉడకబెట్టాలి
  3. కేసరి గాని యాలకుల పొడి గాని వేయ్యాలి
  4. కొద్దిగ చల్లారాక చక్కర కలపాలి
  5. డిష్ అవుట్ చేసి గార్నిష్ చేయ్యాలి. వేడిగా లేక చల్లగా సర్వ్ చేయ్యొచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర