హోమ్ / వంటకాలు / కేసర్ రవ్వ లడ్డు

Photo of Kesar ravva laddu by Sree Sadhu at BetterButter
508
3
0.0(0)
0

కేసర్ రవ్వ లడ్డు

Nov-06-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కేసర్ రవ్వ లడ్డు రెసిపీ గురించి

ఇది చేసుకోవడం చాలా సులువు మరియు చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. నెయ్యి 3-4 చెంచాలు
  2. రవ్వ 500 గ్రాములు
  3. డ్రై ఫ్రూట్ పొడి 2 చెంచాలు
  4. కేసర్ రంగు చిటికెడు
  5. కొబ్బరి 1/2 చిప్ప
  6. పాలు 6 చెంచాలు
  7. పంచదార పొడి 450 గ్రాములు

సూచనలు

  1. ముందుగా ఒక బాండి లో నెయ్యి వేసి కరిగించాలి
  2. అందులో రవ్వ వేసుకోవాలి
  3. బాగా కలుపుకొని వేయించాలి
  4. అందులో రంగు వేసుకోవాలి
  5. అందులోనే డ్రై ఫ్రూట్ పొడి కూడా వేసుకోవాలి
  6. వాటిని బాగా కలిసేలా కలిపి పొయ్యి ఆఫ్ చేసుకోవాలి
  7. కొబ్బరిని మిక్సీ చేసుకోవాలి
  8. మూకుడులో నెయ్యి వేసి జీడిపప్పు వేయించుకోవాలి
  9. అందులో కొబ్బరి కూడా వేసి వేయించాలి
  10. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పంచదార ,ఇలాచీ వేసి పొడి చేసుకోవాలి
  11. ఆ పొడిని రవ్వ లో వేసుకోవాలి
  12. అందులోనే కొబ్బరి కూడా వేసుకోవాలి
  13. బాగా కలుపుకోవాలి
  14. అందులో కొద్దిగా పాలు పోసుకోవాలి
  15. వాటిని గట్టిగా ఉండలుగా చుట్టుకోవాలి
  16. చుట్టుకున్న వాటిని ఒక దాంట్లో పెట్టి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర