బ్రెడ్ కాజా | Bread kaja Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  6th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Bread kaja by Sree Vaishnavi at BetterButter
బ్రెడ్ కాజాby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

బ్రెడ్ కాజా వంటకం

బ్రెడ్ కాజా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bread kaja Recipe in Telugu )

  • బ్రెడ్ 6-7
  • నూనె వేయించడానికి సరిపడా
  • పంచదార 1 కప్
  • నీళ్లు 2 కప్స్

బ్రెడ్ కాజా | How to make Bread kaja Recipe in Telugu

  1. ముందుగా బ్రెడ్ ని ముక్కలు గ కట్ చేసుకోవాలి
  2. వాటిని వేడి నూనె లో వేయించాలి
  3. పంచదార, నీళ్లు పోసుకుని పాకం తయారు చేసుకోవాలి
  4. అవి బ్రౌన్ అవ్వగానే పంచదార పాకం లో వేసుకుని పాకం పీలుచుకున్నాక తీసుకుని సర్వ్ చేయడమే

Reviews for Bread kaja Recipe in Telugu (0)