హోమ్ / వంటకాలు / మోతీచూర్ లడ్డు

Photo of Motichoor laddu by Vandana Paturi at BetterButter
954
2
0.0(0)
0

మోతీచూర్ లడ్డు

Nov-06-2018
Vandana Paturi
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మోతీచూర్ లడ్డు రెసిపీ గురించి

ప్రతిఒక్కరు ఇష్టపడే ఈ లడ్డులు ఇంకాస్త ఇజిగా చేసుకోచును

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • మహారాష్ట్ర
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రాథమిక వంటకం
  • వేగన్

కావలసినవి సర్వింగ: 10

  1. సెనెగ పిండి ఒకటిన్నర కప్పు
  2. చక్కెర ఒక కప్పు
  3. నూనె డిఫ్రై కి సరిపడా
  4. ఇలాచి పొడి 1/2 స్పూన్
  5. ఫుడ్ కలర్ చిటికెడు

సూచనలు

  1. ముందుగా సెనెగ పిండిలో ఫుడ్ కలర్ వేసి మరీ జరుడుగా కాకుండా గట్టిగా కాకుండా మీడియం గా కలుపుకోవాలి
  2. స్టవ్ పై పాన్ పెట్టి నూనె పోసి కాగిన తారువత బూందీ వేసుకోవాలి
  3. మోతీచూర్ లడ్డుకు బూందీ చాలా చిన్నగా ఉంటుంది అలా రవట్లేదని బాధడాల్సిన అవసరం లేదు మిక్సీ లో బూంది వేసి ఒక్క తిప్పు తిప్పితే చాలు బరకగా వస్తాయి
  4. ఇప్పుడు పాకం కోసం మందపాటి గిన్నె లో చక్కెర కొన్ని నీళ్లు పోసి తిగపాకం పట్టాలి
  5. అందులో బూంది మిశ్రమం ఇలాచిపొడి వేసి కలిపి రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి మూతపెట్టి 10 నిమిషాలు ఉంచి ఉండలు కట్టుకుంటే షాపు ల్లో అందంగా కనిపిస్తాయి టేస్టీ గా ఉంటాయి ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేను వెయ్యలేదు .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర