హోమ్ / వంటకాలు / సగ్గుబియ్యం పాయసం

Photo of Tapioca or sago payasam by Sree Sadhu at BetterButter
58
4
0.0(0)
0

సగ్గుబియ్యం పాయసం

Nov-06-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సగ్గుబియ్యం పాయసం రెసిపీ గురించి

ఇది చాలా చలవ మరియు చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 3

  1. కిస్మిస్ 8-9
  2. జీడిపప్పు 6-7
  3. బాదాంపప్పు 6-7
  4. పంచదార 1 కప్
  5. ఇలాచీ పొడి 1/2 చెంచా
  6. సగ్గుబియ్యం 2 కప్స్
  7. పాలు 3 కప్పులు
  8. నీళ్లు 2 కప్పులు

సూచనలు

  1. ముందుగా సగ్గుబియ్యాని నీళ్లలో నానబెట్టుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టి అందులో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి
  3. అందులో పాలు నీళ్లు పోసి ఉడికించాలి
  4. అందులో సగ్గుబియ్యం కూడా వేసి బాగా ఉడికించాలి
  5. బాగా ఉడికిన తరువాత అందులో పంచదార ,ఇలచి వేసి మరో నిమిషం ఉడికించాలి
  6. స్టవ్ ఆఫ్ చేసి అందులో డ్రై ఫ్రూట్ వేసి బాగా కలిపి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర