హోమ్ / వంటకాలు / Malpua with Kova

Photo of Malpua with Kova by Sudha Badam at BetterButter
1226
7
0.0(1)
0

Malpua with Kova

Nov-06-2018
Sudha Badam
60 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కఠినము
  • పండుగలాగా
  • పశ్చిమ బెంగాల్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. మాల్పువా కొరకు
  2. మైదా 1 కప్పు
  3. పాలు 1/2 కప్పు
  4. Milkmaid 1/4 కప్పు
  5. ఏలకులు పొడి 1/4 టీస్పూన్
  6. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  7. పంచదార పాకం కొరకు
  8. పంచదార 1 కప్పు
  9. నీళ్లు 1/2 కప్పు
  10. ఏలకులు పొడి 1/4 టీస్పూన్
  11. తీపి కోవా 100 గ్రాములు
  12. బాదం తురుము 2 స్పూన్లు

సూచనలు

  1. ముందుగా బేసిన్ లో మైదా, పాలు, milkmaid, ఏలకులు పొడి వేసి గరిట జారుగా కలుపుకోవాలి.
  2. గంట సేపు పక్కన ఉంచాలి.
  3. స్టవ్ మీద గిన్నె పెట్టి పంచదార వేసి నీళ్లు పోసి మరగనిచ్చి,ఏలకులు పొడి వేసి, తీగ పాకం తీసుకురావాలి.
  4. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి మరగనిచ్చి గరిటతో పిండి తీసుకుని నూనెలో చిన్న చిన్న పూరీలు లాగా పిండిని జార్చాలి.
  5. ఈ లోపు పాకాన్ని లోతు పళ్ళెంలో పోసుకోవాలి.
  6. వేగిన పూరీలను పాకంలో వేసి బాగా పీల్చుకునేలాగా అటు ఇటు తిప్పాలి.
  7. పీల్చుకున్న మలైపూరిని ఒక ప్లేట్ లోకి తీసుకుని మధ్యలో కోవా ముద్ద పెట్టి మడుచుకోవాలి.
  8. అన్ని అలా మడుచుకున్నాక పైనుండి బాదం తురుము వేసుకుని సర్వ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Rama Rama
Nov-06-2018
Rama Rama   Nov-06-2018

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర