హోమ్ / వంటకాలు / నువ్వుల లడ్డు

Photo of Nuvvula laddu by Anitha Rani at BetterButter
3021
2
0.0(0)
0

నువ్వుల లడ్డు

Nov-06-2018
Anitha Rani
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నువ్వుల లడ్డు రెసిపీ గురించి

నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మంచివి అన్నది తెల్సిందే..అందులోని నల్ల నువ్వులు వలన ఉపయోగాలు చాలా ఉన్నవి.ఎముకలు బలంగా ఉంటాయి ఎందుకంటే ca,zink ఎక్కువగా ఉండడము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 6

  1. నువ్వులు నల్లవి 1కప్
  2. బెల్లము 1కప్
  3. ఎండు కొబ్బరిపొడి 4చెంచాలు
  4. యాలకుల పొడి1/2 చెంచా
  5. బాదం..జీడిపప్పు కొద్దిగా

సూచనలు

  1. స్టవ్ మీద బాండీ పెట్టి వేడి అయ్యాక నువ్వులు చిట పట అన్నంత వరకు చిన్న మంట మీద వేపుకోవాలి.
  2. బెల్లము మెత్తగా చేసుకోవాలి.
  3. మొదట నువ్వులు మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
  4. మెత్తగా చేసుకున్న బెల్లము నువ్వుల పొడి లోకలిపి మరల మిక్సీ కి వేసుకోవాలి.
  5. ఎందుకొబ్బరి/పచ్చికొబ్బరి తురుము యాలకుల పొడి కలిపి ఉండలు చేసుకోవాలి.
  6. జీడిపప్పు, బాదము మనకు ఇష్టము అయితే వేసుకోవచ్చు.
  7. బలవర్ధకమైన నువ్వుల లడ్డు తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర