హోమ్ / వంటకాలు / గీ మైసూర్ పాక్

Photo of Ghee maisurpak by Vandana Paturi at BetterButter
405
2
0.0(0)
0

గీ మైసూర్ పాక్

Nov-06-2018
Vandana Paturi
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గీ మైసూర్ పాక్ రెసిపీ గురించి

నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు పధికన్న ఎక్కువ పోస్టులు పెట్టాలని అన్ని కొంచం కొంచం చేస్తున్న

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • పండుగలాగా
  • కర్ణాటక
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. సేనగపిండీ ఒకటిన్నర కప్పు
  2. చక్కర ఒక కప్పు
  3. నెయ్యి ఒకటిన్నర కప్పు

సూచనలు

  1. ముందుగా చెక్కర ఆఫ్ గ్లెస్ నీళ్లు పోసి తీగపాకం పట్టాలి
  2. పక్కన స్టవ్ పై నెయ్యి వేడి చేయాలి మంట స్లిమ్ లో ఉండాలి
  3. ఇప్పుడు పాకంలోకి సెనెగ పిండి కొంచం కొంచం వేస్తూ కలపాలి పిండి అంత వేశక నెయ్యి కూడా కొంచెం కొంచం పోస్తూ కలపాలి నెయ్యి బాగా వేడిగా ఉండాలి
  4. అలా కలుపుతుంటే పిండి దగ్గరపడుతోంది నెయ్యి కడయి చివరిలో తేలాడుతుంటే పిండి పర్ఫెక్ట్ గా ఉన్నట్టే
  5. ఒక ప్లేట్ లో నెయ్యి రాసి అందులో ఈ మిశ్రమాన్ని వేసి ముక్కలు కట్ చేసుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర