హోమ్ / వంటకాలు / కారపూస

Photo of Karapusa by Sree Sadhu at BetterButter
1122
3
0.0(0)
0

కారపూస

Nov-06-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కారపూస రెసిపీ గురించి

ఇది టీ టైం స్నాక్ గా చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • లాక్టోజ్ ఫ్రీ

కావలసినవి సర్వింగ: 3

  1. 2 కప్పుల సెనగపిండి
  2. 1/2 కప్ బియ్యం పిండి
  3. పసుపు చిటికెడు
  4. ఉప్పు తగినంత
  5. 3/4 చెంచా కారం
  6. 3/4 చెంచా వాము
  7. 3 చెంచాలు నూనె + వేయించడానికి సరిపడా
  8. నీళ్లు తగినంత

సూచనలు

  1. ఒక పెద్ద గిన్నెలో బియ్యంపిండి సెనగపిండి ,ఉప్పు, కారం, పసుపు ,వాము వేసి బాగా కలుపుకోవాలి
  2. అందులో కొద్దిగా వేడి నూనె కూడా వేసుకోవాలి
  3. అందులో నీళ్లు పోసుకుని చపాతి పిండిలా కలుపుకోవాలి
  4. ఇప్పుడు జంతికల గొట్టంకి నూనె రాసి పిండి పెట్టుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టి నూనె వేసి వేడి చెయ్యాలి
  6. ఇప్పుడు ఆ గొట్టం తో నూనె లో వేసుకుని వేయించాలి
  7. వాటిని గాలి చొరబడని డబ్బా లో పెట్టుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర