హోమ్ / వంటకాలు / మురుకులు

Photo of Murukulu  by Krishnakumari Marupudi at BetterButter
65
1
0.0(0)
0

మురుకులు

Nov-06-2018
Krishnakumari Marupudi
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మురుకులు రెసిపీ గురించి

సెనెగ పిండితో చేసుకునే సులువైన , రుచికరమైన మురుకులు .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. సెనెగ పిండి 1/2 కిలో
  2. ఉప్పు తగినంత
  3. అల్లం ఒక అంగుళం
  4. పచ్చి మిర్చి 6
  5. నెయ్యి 1/4 కప్పు
  6. ఆయిల్ డీప్ ఫ్రై కి కావలసినoత
  7. నువ్వులు 3 స్పూన్లు

సూచనలు

  1. ఒక గిన్నెలో ,నేను కుక్కర్ లో తీసుకున్నాను, సెనెగ పిండి వేసి , తగినంత ఉప్పు, అల్లంపచ్చిమిర్చి పేస్ట్, నువ్వులు వేసి , నెయ్యి మరియు వేడి నూనె వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటు ముద్దలా కలపాలి
  2. గిద్దలో మురుకుల ప్లేట్ పెట్టి దాంట్లో సరిపడా పిండి ముద్దని పెట్టుకొని ఒక ప్లాస్టిక్ కవర్ మీద గుండ్రంగా చక్రాలు వత్తుకొని అంచుని మెల్లగా నొక్కి అతికించుకోవాలి లేదంటే నాణెలో వేయించేటప్పుడు విడిపోయే అవకాశం ఉంటుంది .
  3. వత్తుకున్న చక్రాలు నెమ్మదిగా తీసుకొని కడాయి అంచుల వెంట నెమ్మదిగా వేడి నూనెలోకి వేసుకొని దోరగా వేయించుకోవాలి . వేగిన వాటిని పేపర్ టవల్ వేసుకోనున్న ప్లేటులోకి తీసుకోవాలి .
  4. లేదంటే నూనె లో డైరెక్టుగా వత్తుకొని కూడా మురుకులు చేసుకోవచ్చును .
  5. మీరు ఈ కర కర లాడే మురుకులు చేసుకొని వేడి వేడి టీ తో ఆరగించండి మరీ !

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర