హోమ్ / వంటకాలు / ఆపిల్ హల్వా

Photo of Apple halwa by Ganeprameela  at BetterButter
487
1
0.0(0)
0

ఆపిల్ హల్వా

Nov-06-2018
Ganeprameela
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆపిల్ హల్వా రెసిపీ గురించి

ఆపిల్ హల్వా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. ఆపిల్స్ 2
  2. చెక్కర 4-5 స్పూన్స్
  3. పాలు 1/4 కప్
  4. కిస్మిస్ 5-6
  5. బాదామ్ 4-5
  6. జీడిపప్పు 6-7
  7. వెనీల ఎస్సెన్స్ 1/2 స్పూన్
  8. నెయ్యి 1 స్పూన్
  9. ఇలాచీ 4

సూచనలు

  1. ఆపిల్ పండ్లని చెక్క తీసి సన్నగా తరగొచ్చు లేదంటే తురుము కోవొచ్చు నేను మాత్రం సన్నగా తరిగి పెట్టుకున్నాను
  2. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసి ఆపిల్ తరుగు వేసి మంచి సువాసన వచ్చేవరకు వేయించాలి
  3. తరువాత పాలు వెనీల ఎసెన్స్ వేసి ఉడికించి చెక్కర వేసి బాగ దగ్గర పడేవరకు కలుపుతూ తరిగిన డ్రైఫ్రూట్స్ ఇలాచీ పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ గిన్నెలోకి తీసి జీడిపప్పు తో అలంకరించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర