హోమ్ / వంటకాలు / బాదం జీడిపప్పు బర్ఫీ

Photo of Almond Cashew burfi by Lalitha Kandala at BetterButter
479
3
0.0(0)
0

బాదం జీడిపప్పు బర్ఫీ

Nov-06-2018
Lalitha Kandala
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బాదం జీడిపప్పు బర్ఫీ రెసిపీ గురించి

బాదం పప్పు, జీడిపప్పు మెదడుకు చాలా మంచివి. వాటిని ఎలా తిన్నా ఆరోగ్యం. పండుగ వేళ బర్ఫీ ల చేస్తే అందరూ హాయిగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • చిన్న మంట పై ఉడికించటం
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 1 కప్ బాదం పప్పు
  2. 1 కప్ జీడిపప్పు
  3. 2 కప్పుల పంచదార
  4. 1 టేబుల్ స్పూన్ యాలుకల పొడి
  5. పాలు 1/4 కప్

సూచనలు

  1. బాదం పప్పు ను వేడి నీళ్ళల్లో నానబెట్టి తొక్కతీసి పెట్టుకోవాలి
  2. ఒక పాన్ లో బాదం పప్పులు వేసి దోరగా వేయించుకోవాలి
  3. తరువాత అవి తీసి జీడిపప్పు కూడా వెయుంచుకోవాలి
  4. చల్లారాక వాటిని మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి
  5. ఒక పాన్ లో పంచదార వేసి నీళ్లు పోసి కరిగించాలి
  6. మరుగుతున్నప్పుడు ఆ పొడి వేసి బాగా కలపాలి. బాగా దగ్గరగా అయ్యాక 2 స్పూన్స్ నెయ్యి వెయ్యాలి
  7. ఒక ప్లేట్ లో మొత్తం ఆ ముద్దవేసి కొంచెం చల్లారాక పాలు పోసుకుని చపాతీ ల రోల్ చేసి ముక్కలు కోసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర