హోమ్ / వంటకాలు / గులాబ్ జామూన్

Photo of Gulab jamun by Lalitha Kandala at BetterButter
598
2
0.0(0)
0

గులాబ్ జామూన్

Nov-06-2018
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గులాబ్ జామూన్ రెసిపీ గురించి

ఏ పండగలకయినా, ఏ శుభకార్యాలు జరిగినా తేలిగ్గా తీసుకునే తీపి పదార్థం గులాబ్ జామూన్. మెత్తగా, పాకంలో వేసి తింటే చాలా రుచికరం గా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. గులాబ్ జామూన్ mix రెడి మేడ్ పేకెట్ :1
  2. పంచదార 1 కప్
  3. యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్
  4. పాలు 6 టేబుల్ స్పూన్స్
  5. నూనె వేయించటానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా 1 కప్ పంచదార లో 1/2 కప్ నీళ్లు పోసి తీగ పాకం వచ్చేదాకా మరిగించాలి
  2. అందులో యాలకుల పొడి వేసి బాగా కలపాలి
  3. గులాబ్ జామూన్ పౌడర్ లో పాలు కలిపి మెత్తగా పూరీ పిండిలా కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టాలి.
  4. పిండిని బాగా మద్దించి చిన్న ఉండలు చేసి నూనెలో తక్కువ మంట లో బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి
  5. వేయించిన ఉండలు కొద్దిగా చల్లారాక పాకం లో వేసి బాగా నాన నివ్వాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర