హోమ్ / వంటకాలు / తీపి మైదా biscuits

Photo of Sankarpaali sweet by Lalitha Kandala at BetterButter
439
6
0.0(0)
0

తీపి మైదా biscuits

Nov-06-2018
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తీపి మైదా biscuits రెసిపీ గురించి

శంకరపాలి స్వీట్ మహారాష్ట్ర వంటకం. దీపావళి కి ఎక్కువగా చేసుకుంటారు. పిల్లలకు బాగా నచ్చుతాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • మహారాష్ట్ర
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 7

  1. మైదా 1 కప్
  2. పంచదార 1/4 కప్
  3. నెయ్యి 1/4 కప్
  4. ఉప్పు చిటికెడు
  5. పాలు పిండి కలపడానికి సరిపడా
  6. నూనె వేయించటానికి
  7. యాలకుల పొడి కొద్దిగా

సూచనలు

  1. మైదా , ఉప్పు కలిపి జల్లించుకోవాలి
  2. అందులో యాలకుల పొడి , పంచదార పొడి వేడి బాగా కలపాలి.
  3. వేడి నెయ్యి వేసి బ్రెడ్ crums లా బాగా కలపాలి
  4. వేడి పాలు పోసి చపాతీ పిండిలా కలపాలి
  5. 30 నిమిషాలు పక్కన పెట్టి ఉంచాలి
  6. పిండిని బాగా మద్దించి మందంగా చపాతీలు చేసుకోవాలి
  7. వాటిని చిన్న చిన్న డైమండ్స్ ల కట్ చేసుకోవాలి
  8. నూనె లో సన్నని మంట మీద గోల్డ్ color వచ్చేవరకు వేయించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర