BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పరమాన్నం/చక్కెర పొంగలి/బెల్లమన్నము

Photo of Chakkera pongali by Anitha Rani at BetterButter
1
2
0(0)
0

పరమాన్నం/చక్కెర పొంగలి/బెల్లమన్నము

Nov-07-2018
Anitha Rani
5 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పరమాన్నం/చక్కెర పొంగలి/బెల్లమన్నము రెసిపీ గురించి

పరమాన్నం అమ్మవారికి ఇష్టమైనది...అందువలన పండుగలకు ఎక్కువగా ప్రసాధము గా చేస్తారు.ఇంట్లో గృహప్రవేశాలకు పాలు పొంగిచ్చి అన్నము చేస్తారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. బియ్యము 1కప్
  2. పెసరపప్పు 1/2కప్
  3. బెల్లము1/2కప్
  4. నెయ్యి.1/4కప్
  5. పాలు1/2లీటరు
  6. డ్రై ఫ్రూట్స్...2 చెంచాలు
  7. యాలకుల పొడి1చెంచా
  8. నీరు 2 కప్పులు

సూచనలు

  1. కుక్కర్ లో బియ్యము,పెసరపప్పు కడిగి 1/2గంట నానబెట్టాలి. 1కి 2 నీళ్లు పోయాలి.
  2. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 2విజిల్స్ కు ఆఫ్ చెయ్యాలి.
  3. చల్లారాక మూత తీసి స్టవ్ పైన పెట్టి బాగా కలిపి అందులో పాలు పోసి చిన్న మంట పైన పెట్టాలి.
  4. 5ని తరువాత మెత్తగా చీసుకున్నబెల్లం వేసి కలుపుకోవాలి.
  5. ఓపికగా నెమ్మదిగా చేసుకుంటే రుచి గా ఉంటుంది.
  6. అంతా కలిసిన తరువాత నెయ్యి లో వేపుకున్న డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి మిగిలిన నెయ్యి వేసి కలుపుకోవాలి.
  7. మొదట అమ్మవారికి నివేదించిన తరువాత సర్వింగ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర