హోమ్ / వంటకాలు / సెమియా కస్టర్డ్ పాయసం

Photo of Semiya custard kheer by Swetha Vijayagiri at BetterButter
550
3
0.0(0)
0

సెమియా కస్టర్డ్ పాయసం

Nov-07-2018
Swetha Vijayagiri
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సెమియా కస్టర్డ్ పాయసం రెసిపీ గురించి

తేలికగా చేసుకునే పాయసం కొంచెం కొత్తగా ట్రయ్ చేసాను

రెసిపీ ట్యాగ్

  • పిల్లలకు నచ్చే వంటలు

కావలసినవి సర్వింగ: 3

  1. సెమియా: 1/2 కప్
  2. పాలు: 2 కప్స్
  3. చక్కర : 1కప్
  4. నెయ్యి: 1 స్పూన్
  5. డ్రైఫ్రూట్స్: 2 స్పూన్స్
  6. ఇలాచి పౌడర్: 1/4 స్పూన్
  7. కస్టర్డ్ పౌడర్: 2 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా పాన్ లో నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్ వేయించుకోని పక్కన పెట్టుకొవాలి
  2. అదే పాన్ లో సెమియ వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి
  3. పాలు మరిగించి సెమియా వేసి 5 నిమిషాలు ఉడికించాలి కొద్దిగా ఉడికిన తర్వాత చక్కర వేసి మరిగించాలి
  4. కస్టర్డ్ పౌడర్ ని సగం గ్లాస్ పాలులో కలిపి సెమియా మిశ్రమంలో కలపాలి కాస్త దగ్గరకు వచ్చాక ఇలాచి పౌడర్ వేసి దింపాలి
  5. డ్రైఫ్రూట్స్ తో అలంకరించి సెర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర