హోమ్ / వంటకాలు / డ్రైఫ్రూట్ కర్జూర లడ్డూలు.

Photo of Dryfruits dates laddu by Chandrika Marripudi at BetterButter
384
2
0.0(0)
0

డ్రైఫ్రూట్ కర్జూర లడ్డూలు.

Nov-07-2018
Chandrika Marripudi
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

డ్రైఫ్రూట్ కర్జూర లడ్డూలు. రెసిపీ గురించి

కర్జూర పండ్లు,డ్రైఫ్రూట్స్ తో చేసుకునే లడ్డూలు. పిల్లలకు మంచి బలవర్దకమైనవి.చాలా ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • భారతీయ
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. జీడిపప్పు : 1/4 కప్
  2. బాదం : 1/2 కప్
  3. పిస్తా : 1/2 కప్
  4. కర్జూరపండ్లు : 1కప్
  5. గసగసాలు : 4 స్పూన్లు
  6. నెయ్యి : 4 స్పూన్లు

సూచనలు

  1. ముందుగా కర్జూరపండ్లు గింజలు తీసి మిక్సిలో వేసి ముద్దగా చేసుకోవాలి.
  2. బాదం,పిస్తాలు నానపెట్టి పొట్టుతీసి తడి లేకుండా ఒక టవల్ పైన వేసి తుడుచుకోవాలి.
  3. స్టవ్ పైన బాండీ పెట్టి గసగసాలు వేసి 1 నిమిషం వేయించి ప్లేటులోకి తీసి పెట్టుకోవాలి.
  4. జీడిపప్పు, బాదం,పిస్తాలని నెయ్యి వేసి వేయించాలి.
  5. చల్లారాక వాటిని బరకగా మిక్సి పట్టుకోవాలి.
  6. తరువాత అన్నింటినీ ఒక ప్లేటులోకి తీసుకోవాలి.
  7. అన్నీ బాగా కలిసేలా కలుపుకుని చిన్న చిన్న లడ్డూలు గా చుట్టుకోవాలి.అంతే రుచికరమైన డ్రైఫ్రూట్ కర్జూర లడ్డూలు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర